Senior Hero Nagarjuna and Rakul Preet Singh is doing a new movie manmadhudu 2. This movie will release on August 9th. In movie pramotions manmadhudu 2 teaser released and got trollings from netijans. Rakul reacted on this issue.
#akkineninagarjuna
#rahulravindran
#manmadhudu2
#rakulpreetsingh
#keerthysuresh
#samanthaakkineni
#chinmayisripada
#singerchinmayi
నెటిజన్స్ ట్రోల్స్‌కి గురికావడం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కి కొత్తేం కాదు. గతంలో ఎన్నోసార్లు నెటిజన్లు రకుల్ పై విరుచుకు పడ్డారు. అయితే అలాంటి అన్ని సందర్భాల్లో కూడా తనను తాను సపోర్ట్ చేసుకుంటూ నెటిజన్ల కామెంట్లకు దిమ్మతిరిగే రియాక్షన్స్ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ కోవలోనే మన్మథుడు 2 టీజర్ విషయంలో మరోసారి నెటిజన్ల కామెంట్స్‌కి బలై పోయింది రకుల్. అయితే తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన ఆమె ఈ విషయంపై మరోసారి ఘాటుగా స్పందించింది. ఇంతకీ రకుల్ రియాక్షన్ ఏంటి? వివరాల్లోకి పోతే..